Need help? Contact us: 📧 contact@glibn.com | info@glibn.com
Starting from ₹899

Hot Deals on Great Reads
Good Books 2025

Search Books

సైకిల్ వీరుడు - హిమగిరి శూరుడు


Published by: Self Published

Marketed by: Mantri Pragada Markandeyuly

Category: Performing Arts

Language: Telugu

Tags: Bestseller

Rs 145.00

సైకిల్ వీరుడు - హిమగిరి శూరుడు

Ready to make a Movie or web series

50+ స్టోరీ స్క్రిప్ట్ సీన్లు. సైకిల్ వీరుడు - హిమగిరి శూరుడు కథ. సినిమా తీయుటకు 50 సీన్ లు, మొత్తం కథ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వ్రాసి రెడీ గా ఉన్నది.

కథ సారాంశం: 60 సంవత్సరాల వయసు గల మనిషి, ధనవంతుడు, పట్టుదలకు పోయే, పంతం నెగ్గించుకోవాలని, హైదరాబాద్ నుండి కాట్మండు (నేపాల్) వరకు తన సైకిల్ మీద వెళతాడు. అది కూడా, ముప్పై రోజులలో. దారిలో అనేక ఇబ్బందులు, ఒడుదుడుకులు, కొట్లాటలు ఉన్నాయి. చివరకు పంతం నెగ్గించుకుంటాయి. రసవత్తర సన్నివేశాలు ఉంటాయి. మూడు కోట్ల రూపాయల పందెం నెగ్గుతాడు.  ఇందులో లవ్ స్టోరీ కూడా ఉన్నది. అనేక సంఘటనలు సైకిల్ వీరుడు ఎదుర్కొంటాడు. 

ఈ పట్టుదల పందెంలో సహాయ పడిన ఒక పనివాడి జీవితం అందలమెక్కింది. వివాహం జరిగి, సంసారం నిలబెట్టడం జరిగింది దర్జా జీవితం గా మారింది, ఈ కొత్త జంటకు. ఈ కొత్త జంట కి లవ్ పాటలు కూడా ఉన్నాయి. సైకిల్ వీరుడు పేరు "వీర్", సాహసాలు కొనియాడదగినవి. మొదట ఆవారా గా ఉన్నా, ఈ హీరో సైకిల్ వీరుడు, ఎంతో హుందాగా ప్రవర్తించాడు చివరిలో. అందరూ మెచ్చే కథ. 

కొన్ని సంఘటనలలో సైకిల్ వీరుడు దొంగలను ఎదుర్కొంటాడు. ఫైటింగ్ సీన్స్ కూడా ఉన్నాయి.  సైకిల్ వీరుడు హీరో గా దొంగలతో పోరాడి, బాధితులకు న్యాయం చేస్తాడు.

నేపాల్, హిమాయలయ లను మరి ఇతర ప్రదేశాలను కూడా సందర్శిస్తారు.  కొత్త ప్రేమ జంట కూడా ఇందులో కనులకు ఇంపైన లవ్ సంఘటనలు, ప్రేమ వ్యవహారము, ఉంటాయి. చివరికి కొత్త జంట (పని వాడు మరి దారిలో తారసపడిన అమ్మాయి) లకు పెళ్లి జరుగుతుంది. వీరికి బహుమతి గా సైకిల్ వీరుడు ఒక ఫ్లాట్ ను కొనిస్తాడు. చివరికి అందరు హాయిగా ఉంటారు. 

ఇందులో డిటెక్టివ్ పాత్రధారి బాగా హోదాగా ప్రవర్తిస్తాడు.  చివరికి తాను అనుకున్న క్రిమినల్ ఈ సైకిల్ వీరుడు కాదని తేలింది. 

ఈ కథలో క్లబ్ సీన్ లు, దొంగల ను హతమార్చుట, అడవిలో ఉన్న అనాగరిక అంశం రక్తి కట్టించె విధంగా ఉన్నాయి.

ఈ కథలో అనేక అంశాలు ఉన్నాయి.  కథ లో పట్టు ఉన్నది. 

ఫిలిం ప్రొడ్యూసర్స్ సినిమా తీయదలచినవారు వెంటనే సంప్రదించండి. 

మంత్రి ప్రగడ మార్కండేయులు 

కథా రచయిత

+91 -9951038802 

హైదరాబాద్ (తెలంగాణ స్టేట్)

 

Quantity

Digital Book (Quantity: 1)
Copy link to share

Mantri Pragada Markandeyulu