రాణి, IPS ©
తెలుగు స్టోరీ
(Most useful for Movie Making)
Script, Scenes, Dialogues and Songs
లేడీ ఓరియెంటెడ్ and Expert Professionalism షోన్ బై a Young Lady IPS పోలీస్ ఆఫీసర్. Its a మోటివేషనల్ స్టోరీ to all యూత్.
ఫామిలీ మరియు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. ఈ స్టోరీ ఒక అందమైన అమ్మాయి రాణి యొక్క పోలీస్ జీవితం. రాణి యొక్క ధైర్య సాహసాలు అందరి ఫ్రూడ్స్టర్స్ - Fraudsters - ని, బ్లాక్ మనీ సంపాదించిన వారిని, దొంగ వ్యాపారులని, కల్తీ వ్యాపారులని, స్ముగ్లేర్స్ ని, పెద్ద పెద్ద గ్యాంబ్లర్స్ ని, వాళ్ళ యొక్క క్రిమినల్ ఆక్టివిటీస్ ని ఇన్వెస్టిగేషన్ చేసి, వాళ్ళ యొక్క జీవిత రహస్యాలను, బిజినెస్ లావాదేవులను, వారి దినచర్యలను, ఆక్టివిటీస్ ని, బట్టబయలు చేసి, పట్టుకుని, శిక్షార్హతలను కోర్టు ముందుకు తీసుకువచ్చి, వాళ్లకు శిక్ష పడేలా చేసిందీ.
రాణి యొక్క పేరెంట్స్ ది ఒక చిన్న కుటుంబం. ఫాదర్ ఒక సైంటిస్ట్. మదర్ ఒక చిన్న NGO సంస్థను నడుపుతోంది. ఖాళీ గా రాణి వున్నప్పుడు, తాను కూడా, NGO సంస్థను చూసుకుంటోంది.
మొదటి 30 %, రాణి యొక్క ఫామిలీ విషయాలు, కాలేజీ చదువు, అనురాగ్ అనే అబ్బాయితో సన్నిహితంగా వుండటము, మానేజ్మెంట్ Program - MBA - చదువుతుండగా, ఇండస్ట్రియల్ అండ్ అకాడమిక్ టూర్ తో కలిసి వెళ్ళడము, తన డిగ్రీ ని distinction లో పాస్ అవడము, కాలేజీ చదువు పూర్తి కాగానే, ఉద్యోగాన్వేషణ చేయటము, రాణి కి సిబిఐ (CBI) లో పోలీస్ ఉద్యోగము రావటము, అనురాగ్ కు IT ఫీల్డ్ లో ఉద్యోగము రావటము, అన్నీ చక చకా జరిగిపోయాయి. ఎవరి దారి వాళ్ళది అయిపొయింది.
రాణి, తన ఉద్యోగరీత్యా, ఢిల్లీ వెళ్ళిపోయింది. అనురాగ్ కూడా తన ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్ళిపోయాడు. అనురాగ్, తన జాబ్ లో చేరిన తర్వాత, అనేక లెక్చర్ లు, బిజినెస్ లావాదేవీలూ చేసేవాడు. రాణి తన సిబిఐ లో తన ప్రొఫెషన్ లో తాను సిన్సియర్ గాను, డెడికేటెడ్ గాను పనిచేస్తూ వచ్చింది. అనురాగ్ అనేక కాన్ఫరెన్స్ లలో పాల్గొన్నాడు.
కొద్ది సంవత్సరాల తరువాత, రాణి యొక్క ఫ్రెండ్ మ్యారేజ్ లో అనురాగ్ కలిసి, అనేక విషయాలు పంచుకున్నాడు. దీనిలో భాగంగా, తమ మ్యారేజ్ విషయం కూడా ఫైనలైజ్ అయి, రాణి, అనురాగ్ లకు పెళ్లి అయింది. కొద్దీ సంవత్సరాలకు వీరికి ఒక కాన్పులో యిదహారు మొగపిల్లలు, మరొక కాన్పులో, యిద్దరు ఆడపిల్లలు జన్మించారు. పిల్లలు పెరిగి, దినదినాభివృద్ధి పొందుతూ, స్కూల్ కి వెళుతూ, తమ తమ విధులలో నిమగ్నమై పోయారు. రాణి తల్లి తండ్రులు, అనురాగ్ వెర్మ తల్లి తండ్రులు వీరికి అండదండలుగా వున్నారు.
రాణి కూడా తన ప్రొఫెషన్ లో అనేక కాన్ఫరెన్స్ లలోను, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ల లోను, పాల్గుణి తన వృత్తి రీత్యా సెహబాష్ అనిపించుకుంది. రాణి కొన్ని సంవత్సరాలలో, కొన్ని ప్రొమోషన్స సంపాదించుకుంది. రాణి దేవి కి తన సిబిఐ IG బాస్, కొన్ని ఇంపార్టెంట్ కేసు ఫైల్స్ ని డీల్ చేయమని యిచ్చాడు. అందులో అనేకరకాలయినా కేసు లు వున్నాయి. అందులో ఒక ఇంపార్టెంట్ కేసు Dr Vijju Mayya అనే ఒక బడా వ్యాపార వేత్త ది. అనేక విధాలైన కేసు లను కూడా, రాణి సక్సెస్ఫుల్ గా డీల్ చేసింది. ఈ Dr Vijju Mayya, మన భారత దేశం లోని, అనేక బ్యాంకులు ఒక Rs15,౦౦౦ వెల కోట్ల ను ముంచి, తన బిజినెస్ దివాలా తీసిందని, Insolvent Petition (IP) సుప్రీమ్ కోర్ట్ లో వేసి, చివరకు, అమెరిక వెళ్లి, మళ్ళీ అక్కడనుంచి, లండన్ వెళ్లి, అక్కడి కోర్ట్ లో మళ్ళీ భారత దేశ ప్రభూత్వవం మీద, మరియు, భారతీయ బ్యాంకుల మీద అనేక కేసులు వేసాడు.
రాణి అందరి భరతం పట్టి, చివరకు, ఈ Dr Vijju Mayya ను లండన్ నుంచి భారత దేశానికి తీసుకు వచ్చి, సిబిఐ కోర్ట్ లో ప్రవేశ పెట్టి, 20 సంవత్సరాల జైలు శిక్ష ఈ Dr Vijju Mayya కి పడేలా వాదించి, ఈ కేసును డీల్ చేసి, సక్సెస్ఫుల్ అయింది.
డాక్టర్ విజ్జు మాయ్యా కేసు ని రాణి, సిబిఐ చాలా బాగా హేండిల్ చేసి డీల్ చేసింది. ఇందులో లండన్ కోర్ట్ విచారణలోనూ, ఇండియన్ అంబాసిడర్ at లండన్ ని సంప్రదించుట, డాకుమెంట్స్ ప్రిపేర్ చేయుట, పకడ్బందీగా భారత దేశానికి డాక్టర్ విజ్జు మాయ్యా ని తీసుకు రావడం, యిక్కడ సిబిఐ కోర్ట్ లో హాజరు పరచుట, కావలసిన డాకుమెంట్స్ అన్ని సిబిఐ కోర్ట్ లో సబ్మిట్ చేయుట, వాదనలు, ప్రతివాదనలు, మరియు త్వర త్వరగా కేసు ను ముందుకు తీసుకువెళ్ళుట, డాక్టర్ విజ్జు మాయ్యా కి శిక్ష పడేలాగా చేయుట, రాణి, సిబిఐ యొక్క ప్రొఫెషనలిజం కు ఒక పెద్ద పీఠ.
ఈ అందాల రాణి, సిబిఐ, IPS (క్రైమ్ & ఇన్వెస్టిగేషన్), చివరికి, IG (ఇన్వెస్టిగేషన్) గా ప్రమోట్ అయి, ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్ లో (PM Secretariat) ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (Officer on Special Duty) లాగా పని చేసి, అందరి అభినందనలు చూరగొని, అనేక అవార్డ్స్ ను తెచ్చుకుంది. ‘పద్మశ్రీ’ అవార్డు ను, ఒక యూనివర్సిటీ ‘డాక్టరేట్తో’ అవార్డు ను, Lady of Courage అనే బిరుదు ను ప్రెసిడెంట్ అఫ్ ఇండియా నుంచి, ప్రైమ్ మినిస్టర్ నుండి ‘మోటివేషనల్ లేడీ అండ్ యూత్ అఫ్ ఇండియా’, అనే బిరుదును సంపాదించుకుంది.
గాంధీ మహాత్ముని స్ఫూర్తి, Dr. బాబా సాహెబ్ అంబెడ్కర్ స్ఫూర్తి, మరియు, అనేక పెద్దల స్ఫూర్తి తో, రాణి, IPS (Retd.), ఈ MY FLOWER TO YOUR HEART సంస్థను స్థాపించ దలిచింది.
Really the people in this world are wise. People knew what is correct, what is incorrect, what is important in their daily routines. Everybody have time sense, money sense and is quite capable of properly handling one’s own routine works/duties. Some-how, normal people get on well in their life. But what about disables children special children & people? What about the support and help to mentally retarded children/people?
రిటైర్ అయినా తరువాత, non-Governamental ఇన్స్టిట్యూషన్ స్థాపించి, (Name of the NGO: MY FLOWER TO YOUR HEART) సెహబాష్ అనిపించుకోంది. తల్లి తండ్రులు, డైరెక్టర్స్ గాను, అనురాగ్ వెర్మ రిటైర్ అయినతరువాత ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను, రాణి Chairman గాను ఉండి, ఈ సంస్థను కొనసాగిస్తూ వచ్చింది. దీనికిగాను, మన భారత దేశ ప్రభూత్వం ఒక 20 ఎకరాల భూమిని, కొంత ఫండ్స్ ను మినిస్ట్రీ అఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి, మిగిలిన ఫండ్స్ ను crowd ఫండింగ్ ద్వారాను, కొంత నిధి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ ద్వారాను, Pool-out చేసి, ఈ సంస్థను నడిపిస్తూ వుంది. సంస్థకు కావలసిన క్రొత్త బిల్డింగ్స్ ని కూడా Construct చేస్తూ, ఈ NGO ని అందరికి నచ్చిన రీతిలో నడిపిస్తూ వున్నారు.
ఈ ఆక్టివిటీస్ ఏమనగా –
- Motherless Babies Orphanage Home.
- Home for Aged.
- School for Disabled children.
- School for Mentally Retarded Children.
- School for normal children.
- Home for helpless Widows.
- Home for helpless Widowers.
- Home for Displaced Women.
- Adult Education for people hailing from down-trodden Tribal people
- Free Medical facilities for aged and unaffordable children and adults.
- Baby Care Centre (Day Time) for the benefit of working women/men.
- Minimum provision for job opportunities for Handicapped adult people
- Provision of imparting Training Programs like, Personality Development
Program, Soft Skills, Computer Skills, Management Programs, English
Vocabulary, Public Speaking. Presentation skills, Sports, Singing,
Dance, Athletics and other extracurricular activities for all Children/adults
- Yoga, Meditation and Asana Centre for all children and adults.
- Naturopathy Centre for all children and adults
- Anti-addict Alcohol/Narcotic Drugs/Smoking Home (De-Addiction
Centre)
- Home for Blind Children.
- Home for Deaf and Dumb Children.
- Abacus Learning Home for Children.
- Music (vocal & instruments) Learning Home for Children.
అసలు ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే రాణి లా ఉండాలి. ఈ స్టోరీ లో లవ్ వుంది, ఫ్యామిలీ సెంటిమెంట్స్ వున్నాయి. ప్రొఫెషనలిజం వుంది, క్రిమినల్స్ ను పట్టుకోవడం, బ్లాక్ మనీ హోంర్డర్స్ ని అరెస్ట్ చేయడం, దొంగ వ్యాపారులను పట్టుకోవడం, యింకా ఎన్నెన్నో ఈ స్టోరీ లో వున్నాయి.
లవ్ సాంగ్స్ వున్నాయి. ఎంటర్టైన్మెంట్ వుంది, క్లబ్, పబ్, క్యాసినోవా సీన్స్, chasing క్రిమినల్స్ ని, గ్యాంబ్లర్స్ ని పట్టుకోవడం, Horse Races లో Bokkies బ్లాక్ మనీ ని పట్టుకోవడం, adultrated వైన్ షాప్ ఓనర్స్ ని పట్టుకోవడం, పొలిటిషన్స్ బ్లాక్ మనీ ని seize చేయడం, వున్నాయి.
అనేక హంగులు, పాటలు, సిబిఐ విచారణలు, డాన్స్ లు, ఫామిలీ డ్రామా, ఈ కధలో కలవు. ఈ కదా అందరికీ నచ్చుతుంది. యిదే కదా, ఇంగ్లీష్ లో వున్నది, బుక్ కూడా పబ్లిష్ అయింది., అన్నీ దేశాలలో ఈ ఇంగ్లీష్ బుక్, లేడీ పోలీస్, డిసెంబర్ 2018 లో డిస్ట్రిబ్యూషన్ మరియు మార్కెటింగ్ జరుగుతున్నది. ఈ బుక్ రిలీజ్, ముంబై పబ్లిషర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయినది. మరియు, అనేక పబ్లిషర్స్ ద్వారా డిస్త్రుభూషణ్ జరిగినది.
ఈ కధలోని పాత్రలు, కల్పితం మరియు ఎవరిని ఉద్దేశించినవి కావు.
ఈ తెలుగు స్టోరీ మరియు ఇంగ్లీష్ స్టోరీ, కాపీ రైట్ స్టోరీ లు.
-----------------