Need help? Contact us: 📧 contact@glibn.com | info@glibn.com
Starting from ₹899

Hot Deals on Great Reads
Good Books 2025

Search Books

ఒక్కసారి - మోహిని కథ


Published by: Self Published

Marketed by: Mantri Pragada Markandeyuly

Category: Literature & Literary Studies

Language: Telugu

Tags: Bestseller

Rs 145.00

About the Author
Mantri Pragada Markandeyulu is an Indian author, poet, novelist, lyricist, and composer known for his prolific writing across multiple genres including fiction, non-fiction, educational, and literary works. He is a retired officer from a public sector undertaking (PSU) and resides permanently in Hyderabad, Telangana, India. He has authored around 50 Kindle eBooks and is recognized for his micro-poetry and short stories. He holds degrees such as Bachelor of Commerce and diplomas in business management and computing, and he has earned honors such as Litt.D. His contributions also include songs and stories, and he has achieved recognition in literary circles including records and awards.
 

HORROR STORY - రవికాంత్మెల్లగాహైదరబస్తీనుండిబయలుదేరిదగ్గరలోనున్నపోస్ట్ఆఫీస్కివచ్చాడు.

అతనునిరుద్యోగిగావున్నాడు.

మొన్ననేBAపాస్అయ్యాడు.

అతనిదినచర్యఏమిటంటేవివిధకంపెనీలకుదారకాస్తులనుపంపడం.

అలాగేఆరోజుపోస్ట్ఆఫీస్కిచేరితానురాసినదరఖాస్తునుపోస్ట్చేసిఇకయింటికిబయలుదేరడంఅనుకుంటుండగా

ఒకమృదుమధురమైనస్త్రీగొంతుఏవండీమిమ్మల్నేఒకసారిమీపెన్నుఇస్తారాఅనివినిపించింది.

అతనువెనువెంటనేచూడగానేఒకవిధమైనదిగ్బ్రాంతికిలోనైనాడు.

ఎదురుగుండాఒకఅద్భుతమైనసౌందర్యరాశినవ్వుతుకనిపించింది.

అతడుతననుతానూమరచిపోయాడు.

అంతటిఅద్భుతమైనసౌందర్యరాశిని, అంతమధురమైనటువంటిగొంతునిఅతనుఎప్పుడువినలేదు.

స్వతహాగాఅతనుబ్రాహ్మణాకుటంబములోపుట్టాడు.

ఆడవాళ్ళనుంచికొంచందూరంగానేకొంచంమెరుగ్గానేఉంటాడు.

ఆరోజుఅతనికిఏమైయిందోతెలియదుగానితనచూపులనుమలచుకోలేకపోయాడు

ఆఅమ్మాయిమృదుమధురంగానేనవ్వి, ఏవండీమిమ్మల్నే, ఒకసారిమీపెన్నుఇస్తారాఅనిఅడగ్గాఉలిక్కిపడితనచేతులోవున్నాపెన్నునియిచ్చాడు.

ఆపెన్నుతోఏదోవుత్తరంరాసినట్టుగాచేసి, ఆవుత్తరంరాయగానేమరుమాట్లాకుండాపెన్నుచేత్తోపట్టుకొనివెళ్ళిపోసాగింది.

ఇందాంతా   చూస్తున్నరవికాంత్కిఏమిఅర్ధంకాలేదు.

ఏంటీనాపెన్నునాకువాపసుయివ్వాలికదా.

అదేంటి, ఆవిడనాపెన్నుఇవ్వకుండావెళ్ళిపోతోందేంటి, అనిఅనుకున్నాడు.

రవికాంత్కిఏమిఅర్ధంకావడంలేదు.

అంతతొందరగామరచిపోలేదుకదా.

ఆపెన్నుతనదగ్గరతీసుకున్నవిషయంఏళ్ళఆలోచిస్తూనేఆఅమ్మాయివెనుకయాంత్రికంగాఆమెవెనకనడవసాగాడు

చూపరులందరికిఈదృశ్యంచాలావింతగాఅనిపించింది.

ముందు ఒక అద్భుతమైయన సౌందర్య రాసి చాలా అలవోకగా ఒంపుసొంపులతో వయ్యారంగా నడుస్తూ వెళ్లడం, వెనకనే ఒక అందమైన కూర ద్రూపి అయినా ఒక యువకుడు ఆమె వెంటపడి నడుస్తున్నట్టుగా వారందిరికి అనిపించి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.

యిక్కడ రవికాంత్ కి కాళ్ళు మాత్రం ఆగడంలేదు.

యిక్కడ అతను ఎందుకంత ఆ అమ్మాయి వెనుక పరిగెత్తుతున్నాడు.

మెల్లగానే నడవాలనీకుంటున్నాడు.

కానీ, పరిగెత్తుతున్నట్టు తెలుస్తుంది.

Quantity

Digital Book (Quantity: 1)
Copy link to share

Mantri Pragada Markandeyulu